క్రాస్‌ బీట్స్‌ నెక్సస్‌ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ తొలి స్మార్ట్ వాచ్‌ వచ్చేసింది. దేశంలో చాట్‌ జీపీటీతో విడుదలైన తొలి స్మార్ట్‌ వాచ్‌ ఇదేకావడం విశేషం. ఈ వాచ్‌ ముందస్తు బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. గత నెలలో ఈ వాచ్‌ను లాంచ్‌ చేశారు. ఈ వాచ్‌ ధర  రూ. 5,999గా నిర్ణయించారు. ఈ వాచ్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో 2.1 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 320 x 384 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ ఈ వాచ్‌ స్క్రీన్‌ సొంతం. ఈ వాచ్‌కి 500కిపైగా వాచ్‌ ఫేస్‌లు ఉన్నాయి. బ్లూటూత్‌ 5.3 కనెక్టివిటీతో పనిచేసే ఈ స్మార్ట్ వాచ్‌తో నేరుగా ఫోన్‌ మాట్లాడుకోవచ్చు. ఇందుకోసం ఇన్‌బిల్ట్‌ స్పీకర్‌ను అందించారు. జీపీఎస్‌ డైనమిక్‌ రూట్ ట్రాకింగ్ ఈ వాచ్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ వాచ్‌లో అల్టీమీటర్, బేరోమీటర్, హార్ట్ రేట్ ట్రాకర్, ఎస్‌పీఓ2 లెవెల్స్ మానిటర్, స్లీప్ మానిటర్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లను అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి చార్జ్‌ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ