టెక్నో కామన్ 20 అవకాడో ఆర్ట్ ఎడిషన్ పేరుతో కొత్త ఫోన్‌ను వచ్చింది. బ్యాక్ ప్యానల్‌పై ఆర్ట్ వర్క్ డిజైన్ ఉండడం ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. లెదర్ డిజన్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక అమెజాన్‌తో పాటు టెక్నో కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ధర రూ. 15,999గా ఉంది. ఇందులో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. టెక్నో కామన్ 20 స్మార్ట్ ఫోన్ 12ఎన్‌ఎమ్ మీడియా టెక్ హీలియో జీ85 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇందులో 33 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.64 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచచారు. అలాగే సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇన్ డిస్‌ప్లేగా ఇచ్చారు.
టెక్నో కామన్ 20 అవకాడో ఆర్ట్ ఎడిషన్ !
الجمعة، 1 سبتمبر 2023
6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్ప్లే science smart phone techno technoogy ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ టెక్నో కామన్ 20 అవకాడో ఆర్ట్ ఎడిషన్
ليست هناك تعليقات:
إرسال تعليق