రికార్డు స్థాయిలో 25 లక్షల యూనిట్లు తయారు చేసిన రెనో-నిస్సాన్‌ !

الجمعة، 28 يوليو 2023

automobile science technology రికార్డు స్థాయిలో 25 లక్షల యూనిట్లు తయారు చేసిన రెనో-నిస్సాన్‌ ! రెనో-నిస్సాన్‌ ఆటోమోటివ్‌ ఇండియా

t f B! P L


చెన్నైలో 600 ఎకరాల్లో ప్లాంటు కలిగిన వాహన తయారీ సంస్థ రెనో-నిస్సాన్‌ ఆటోమోటివ్‌ ఇండియా 25 లక్షల యూనిట్ల తయారీ పూర్తి చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ప్లాంటు నుంచి విదేశాలకూ కార్లు ఎగుమతి అవుతున్నాయి. అంతర్జాతీయంగా 108 ప్రాంతాలకు ఇక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి. ఇప్పటి వరకు 10 లక్షల పైచిలుకు కార్లు విదేశీ గడ్డపై అడుగు పెట్టాయి. 13 ఏళ్లుగా ఈ కేంద్రం ద్వారా రెనో, నిస్సాన్‌ బ్రాండ్లలో సుమారు 20 మోడళ్లు భారత మార్కెట్లో ప్రవేశించాయి. https://t.me/offerbazaramzon

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ