బజాజ్ క్లిప్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ 110 మిల్లీమీటర్లు 10W హై స్పీడ్‌తో తిరిగే ఈ ఫ్యాన్.. సెరూలియన్ బ్లూ కలర్‌లో లభిస్తోంది. దీనికి భారీ క్లిప్ ఉండటం వల్ల ఇది టేబుల్ ఫ్యాన్ లాగా, మౌంటెడ్ ఫ్యాన్ లాగా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఫ్యాన్‌ని ఛార్జింగ్ చేసుకోవడానికి USB పోర్ట్ ఉంది. అందువల్ల USB కేబుల్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు. దీనిలో లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఒకసారి ఫుల్లుగా ఛార్జ్ చేస్తే 4 గంటలు ఫ్యాన్ తిరుగుతుందని తెలిపారు. ఫ్యాన్ సైజ్ చూస్తే పొడవు 158 మిల్లీమీటర్లు, వెడల్పు 95 మిల్లీమీటర్లు, ఎత్తు 204 మిల్లీమీటర్లు ఉంది. ఏ రూంలోనైనా, ఎలాంటి వారికైనా వాడుకోవచ్చని తెలిపారు. ఎవరికీ హాని చెయ్యని విధంగా దీన్ని రూపొందించారు. 3 బ్లేడ్స్ ఉన్నాయి. 5 వోల్టేజ్‌తో ఇది పనిచేస్తుంది. ఆన్ చెయ్యడానికి పుష్ బటన్ ఇచ్చారు. దీని బరువు 430 గ్రాములు ఉంది. ఒక వ్యక్తికి పర్సనల్‌గా గాలి కావాలి అనుకుంటే ఈ ఫ్యాన్ బాగా సెట్ అవుతుందని తెలిపారు. ఉద్యోగాలు చేసేవారికి, వంట చేసుకునేవారికి, పర్సనల్ పనులు చేసుకునేవారికి ఇది బాగుంటుందని తెలిపారు. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ వంటి ఉద్యోగాలు చేసేవారికి, వంట చేసుకునేవారికి, పర్సనల్ పనులు చేసుకునేవారికి ఇది బాగుంటుందని తెలిపారు. కరెంటు లేకపోయినా ఛార్జింగ్ వల్ల ఈ ఫ్యాన్ ద్వారా 4 గంటల పాటూ గాలి వస్తుందనీ.. అది ఎండాకాలంలో ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. అమెజాన్ ఈ-కామర్స్ సైట్‌లో అమ్ముతున్నారు. దీని ధర రూ.1620 కాగా.. 39 శాతం తగ్గింపుతో రూ.984కి అమ్ముతున్నట్లు తెలిపారు ఈ ఫ్యాన్‌ని Bajaj PYGMY Mini 110 MM 10 W హై స్పీడ్ ఆపరేషన్ పేరుతో అమెజాన్ ఈ-కామర్స్ సైట్‌లో అమ్ముతున్నారు. దీని ధర రూ.1620 కాగా.. 39 శాతం తగ్గింపుతో రూ.984కి అమ్ముతున్నట్లు తెలిపారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ