అద్దె ఇంట్లో ఉంటున్నవారికైతే ఏసీని అమర్చుకోవాలంటే ఇబ్బందులు పడాలి. కానీ ఇప్పుడు ఆ సమస్య ఉండదు. మార్కెట్‌లో పోర్టబుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీ గదిలో ఏ చోటైనా పెట్టొచ్చు. ఎక్కడికైనా ఈజీగా చక్రాల సాయంతో తీసుకెళ్లొచ్చు. వాస్తవానికి గోడకు అమర్చే ఏసీ కేవలం ఒక్క గదిని మాత్రమే చల్లబరుస్తుంది. అదే పోర్టబుల్ ఏసీతో మొత్తం ఇంటిని కూల్ చేయవచ్చు. అంతేకాకుండా దీన్ని ఇంటి అవసరాన్ని బట్టి ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. మామూలు ఏసీతో పోల్చితే ఈ పోర్టబుల్ ఏసీల ధర చాలా తక్కువగా ఉంటుంది. మధ్యతరగతి వారికి అవసరమయ్యే తక్కువ బడ్జెట్‌లో లభించే ఈ పోర్టబుల్ ఏసీల నుంచి సౌండ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ నిద్రకు కూడా ఆటంకం ఉండదు. 0.5 నుంచి 1.5 టన్ను వరకు ఉంటుంది. నార్డిక్ హైగ్ ఎయిర్‌చిల్ పర్సనల్ ఎయిర్ కండీషనర్ రూ. 14,295, సిరోబేర్ రీచార్జ్‌బుల్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ రూ. 10795, జెనరిక్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ రూ. 10758, ఎయిర్ ఛాయిస్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ ఫ్యాన్ రూ. 9639, వెరోస్కై పోర్టబుల్ ఎయిర్ కండీషనర్స్ రూ. 8981, పాంగ్ పాంగ్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ రూ. 8331, బోన్వా పర్సనల్ ఎయిర్ కండీషనర్స్ పోర్టబుల్ AC మినీ రూ. 8000, బ్లూస్టార్ 1 టన్ పోర్టబుల్ AC రూ. 33,490. కాగా, ప్రస్తుతం అన్ని కంపెనీలు పోర్టబుల్ ఏసీలను అందుబాటులో ఉంచాయి. ఈ పోర్టబుల్ ఏసీలను మంచం దగ్గర పెట్టుకోవచ్చు. కుర్చీ పెట్టే స్థలంతో గది మొత్తాన్ని చల్లబరుస్తుంది.
పోర్టబుల్ ఏసీలు !
الأربعاء، 1 مارس 2023
science technologe ఎయిర్ ఛాయిస్ పాంగ్ పాంగ్ పోర్టబుల్ ఏసీలు బ్లూస్టార్ వెరోస్కై
ليست هناك تعليقات:
إرسال تعليق