కో ట్లాది మంది డిజిటల్ పేమెంట్లకు బాగా అలవాటు పడిపోయారు. ఎంతంగా అంటే కేవలం ఒక్క ఫోన్ పే మాత్రమే ఏకంగా 84 లక్షల కోట్ల వార్షిక టోటల్ పేపెంట్ వాల్యూ సాధించేంతంగా. తమ ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ మొత్తంలో ఫోన్ పే నుంచి లావాదేవీలు జరిగినట్లు ఫోన్ పే కంపెనీ కన్య్జూమర్ బిజినెస్ హెడ్ సోనికా చంద్ర తెలిపారు. తమ టీపీవీ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం సంతోసషంగా ఉందని చెప్పిన ఆమె, క్రెడిన్ ఆన్ యూపీఐ, యూపీఐ ఇంటర్నేషనల్ వంటి సరికొత్త సేవలను కూడా దేశ ప్రజలకు అందిస్తామన్నారు. మన దేశంలో ఫోన్ పేకి మూడున్నర కోట్లకుపై యూజర్లు ఉన్నారు. డిజిటల్ చెల్లింపులో సగానికిపైగా దీన్నుంచే సాగుతున్నాయి.
ఫోన్ పే వార్షిక టోటల్ పేపెంట్ వాల్యూ రూ. 84 లక్షల కోట్లు !
السبت، 11 مارس 2023
Digital Payments national క్రెడిన్ ఆన్ యూపీఐ ఫోన్ పే వార్షిక టోటల్ పేపెంట్ వాల్యూ రూ. 84 లక్షల కోట్లు ! యూపీఐ ఇంటర్నేషనల్ వంటి సరికొత్త సేవలు
ليست هناك تعليقات:
إرسال تعليق