శీతా కాలం చలి చంపేస్తోంది. బయటకు రావాలంటే వణికిపోతున్నాం. అందుకే ఈ టైమ్‌లో చాలా మంది రూమ్ హీటర్లు కొంటూ ఉంటారు. వీటి ధరలు కూడా ఇప్పుడు పెరిగే ఉంటాయి. అయితే ఇప్పుడు కూలర్ కొంటే భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అమెజాన్ ఇండియాలో భారీ డీల్ ఒకటి అందుబాటులో ఉంది. అదిరే డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. మహరాజా బ్రాండ్‌కు చెందిన కూలర్‌పై సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ డిస్కౌంట్ లభిస్తోంది. మహరాజా వైట్‌లైన్ హైబ్రిడ్ కూల్ ఎయిర్ కూలర్‌పై అదిరిపోయే ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. దీని కెపాసిటీ 65 లీటర్లు. ఈ కూలర్ ఎంఆర్‌పీ రూ. 12,499గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు మీరు కేవలం రూ. 3340కే కొనొచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్ కింద రూ. 250 తగ్గింపు ఉంది. ఈ కూలర్‌లో హైబ్రిడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. అంటే ఉడ్‌వూల్, హనీకూంబ్ ప్యాడ్స్ రెండూ ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ ట్యాంక్, హై కూలింగ్, హై ఎయిర్ డెలివరీ, 4వే ఎయిర్ డిఫ్లేక్షన్, స్ట్రాంగ్ ఎయిర్ త్రో, ఐస్ చాంబర్, వాటర్ లెవెట్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఈ కూలర్ సొంతం. అంతేకాకుండా ఈ కూలర్‌పై తక్కువ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నెలవారీ ఈఎంఐ కేవలం రూ. 160 నుంచి ప్రారంభం అవుతోంది. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 557 చెల్లించాల్సి ఉంటుంది. అదే 3 నెలల నో కాస్ట్ ఈఎంఐ అయితే నెలకు రూ. 1113 చెల్లించాలి. రెగ్యులర్ ఈఎంఐ ప్లాన్స్ విషయానికి వస్తే.. 24 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 162 కట్టాలి. అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉన్న వారికి ఈ బెనిఫిట్ లభిస్తోంది. అదే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉంటే.. 12 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 300 చెల్లిస్తే సరిపోతుంది. యస్ బ్యాంక్ కూడా ఇదే ఈఎంఐ ప్లాన్ అందిస్తోంది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అయితే 24 నెలల ఈఎంఐ అందుబాటులో ఉంచింది. నెలకు రూ. 162 కట్టాలి. అమెజాన్ పే లేటర్ ద్వారా కూడా ఈఎంఐ కొనొచ్చు. 3 నెలల టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 1158 పడుతుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ