బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు !

الأربعاء، 11 يناير 2023

107 రూపాయలకే 40 రోజుల వ్యాలిడిటీ BSNL science technologe బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు

t f B! P L


భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో రూ.107 ప్లాన్ కూడా ఒకటి. ఈ ప్లాన్ కేవలం 107 రూపాయలకే 40 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ తో 200 మినిట్స్ ఉచిత కాలింగ్ ను అందిస్తున్నది. అలాగే, 40 రోజుల ఉచిత బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ని కూడా మీరు పొందవచ్చు. పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 3GB డేటా కూడా అందుతుంది. ఈ ఫ్రీ బైస్ ముగిసిన తరువాత మీకు కాల్ మరియు డేటా రేట్లు వర్తిస్తాయి. రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2GB హాయ్ స్పీడ్ డేటా అందుతుంది. టువంటి రోమింగ్ లేకుండా అన్ లిమిటెడ్ కాలింగ్ కూడా పొందుతారు. అలాగే, రోజుకు 100 ఉచిత SMS లను కూడా మీరు ఈ ప్లాన్ తో పొందవచ్చు. డైలీ డేటా ముగిసిన తరువాత స్పీడ్ 40Kbps కి తగ్గించబడుతుంది. 397 రూపాయలకే పూర్తి 180 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేస్తుంది.ఈ అఫర్ ముందు నుండే అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ ఆఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 180 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అన్ లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS మరియు డేటా కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ