అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023' ను అమెజాన్ ప్రకటించింది. జనవరి 17 వ తేదీ నుండి జనవరి 20 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అమెజాన్ తెలిపింది. ఈ సేల్ లో భారీ ఆఫర్లను మరియు డీల్స్ ను కూడా అందించనున్నట్లు కూడా అమెజాన్ టీజింగ్ మొదలుపెట్టింది. అప్ కమింగ్ డీల్స్ లో భాగంగా బ్లాక్ బాస్టర్ డీల్స్, బడ్జెట్ బజార్, ప్రీ-బుక్ మరియు 8PM డీల్ వంటివి ఉంటాయని వెల్లడించింది. ఈ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామ్యంతో అందిస్తోంది. అందుకే, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో ప్రోడక్ట్స్ కొనుగోలు చేసే వారికీ 10% అదనపు డిస్కౌంట్ ను అఫర్ చేస్తుంది. టీవీలు మరియు గృహోపకరణాల పైన గరిష్టంగా 65% వరకూ డిస్కౌంట్ అందించనున్నట్లు సేల్ టీజింగ్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అలాగే, Alexa, FireTv మరియు Kindlle వంటి సొంత ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 45% వరకు డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు కూడా చెబుతోంది.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ