త్వరలో 11GB ర్యామ్ తో టెక్నో స్పార్క్ -9 ?

السبت، 16 يوليو 2022

science smart phone techno technologe త్వరలో 11GB ర్యామ్ తో టెక్నో స్పార్క్ -9 ?

t f B! P L


టెక్నో స్పార్క్ -9 పేరుతో ఒక స్మార్ట్ మొబైల్ ని తీసుకువస్తుంది. అతి త్వరలోనే రాబోతున్న ఈ టెక్నో మొబైల్ కేవలం రూ. 10000 కంటే తక్కువ ధరలకే లభిస్తుంది. ఇక అంతే కాకుండా 11GB వరకు ఉండేలా సరికొత్త ర్యామ్ తో ఈ స్మార్ట్ మొబైల్ ని ప్రకటించింది. ఈ మొబైల్లో 128 GB స్టోరేజ్ మెమొరీ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ అప్ కమింగ్ టెక్నో స్మార్ట్ మొబైల్ గురించి మరిన్ని విషయాలు ఆ సమస్త తెలియజేయడం జరిగింది.tecno Spark -9 మొబైల్ ని త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు టెక్నో సంస్థ ప్రకటించింది అయితే ఈ మొబైల్ లాంచింగ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ మొబైల్ అందించిన కొన్ని కీలకమైన ఫ్యూచర్లు మాత్రం వీడియో ద్వారా తెలియజేసింది. టెక్నో స్పార్క్ -9 కోసం అమెజాన్ ఇప్పటికే మైక్రో సైట్ పేజీని కూడా అందించినది. దీంతో ఈ మొబైల్ అమెజాన్ లో మనకి లభిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఈ మొబైల్ యొక్క వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్ 6.6 ఇంచుల హెచ్డి డిస్ప్లే తోపాటు.90HZ రిఫ్రెష్ రేటును కలిగి ఉన్నది. ఈ మొబైల్ HELIO -G37 కోర్ ప్రాసెస్ తో వర్క్ అవుతుంది. ఈ మొబైల్ 6GB ram +5 GB అదనంగా ram యాడ్ చేసుకోవచ్చు. మొత్తం మీద 11 GB ram కలదు. ఇక వీటితోపాటుగా 128 GB స్టోరేజ్ కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH సామర్థ్యం కలదు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ -12 OS తో పనిచేస్తుంది. ఈ మొబైల్ బహు కలర్లలో కూడా లభిస్తుంది. కెమెరా పరంగా చూస్తే ఈ మొబైల్ డ్యూయల్ కెమెరాతో పాటు.. ఫ్రెంట్ కెమెరా కూడా కలదు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ