వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో అందరూ 24 గంటలూ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వాడతారు. చల్లదనాన్ని అనుభవిస్తున్నా.. కరెంట్ బిల్లు మాత్రం రెట్టింపు అయ్యిందని ఆవేదన చెందుతుంటారు. కొన్ని ట్రిక్స్ పాటిస్తే విద్యుత్ బిల్లుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. సీలింగ్ ఫ్యాన్ ని ఉపయోగిస్తే దానిని ఎప్పటికప్పుడూ సర్వీస్ చేస్తూ ఉండండి. రెగ్యులేటర్ ను తప్పనిసరిగా ఉపయోగించండి. ఫ్యాన్‌లోని కండెన్సర్ మరియు బాల్ బేరింగ్ పాడైపోతే వెంటనే మార్పించండి. కూలర్ ఫ్యాన్ లో ఆయిల్, గ్రీసింగ్ చాలా ముఖ్యం. ఇది చేయకపోతే ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. ఏసీ నడుస్తున్నప్పుడు ఫ్యాన్‌ను తప్పనిసరిగా ఆన్‌లో ఉంచండి. తద్వారా మీ గది త్వరగా చల్లబడుతుంది. ఎయిర్ కండీషనర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఇంటి కిటికీలు మరియు తలుపులు మూసి ఉంచాలని గుర్తుంచుకోండి.లేదంటే ఏసీ నుంచి చల్లటి గాలి బయటకు వెళ్లి ఇల్లు చల్లగా ఉండదు
వేసవిలో కరెంట్ బిల్ తగ్గాలంటే?
الأربعاء، 27 أبريل 2022
science technologe tricks ఏసీలు కూలర్లు ఫ్యాన్లు వేసవిలో కరెంట్ బిల్ తగ్గాలంటే?
ليست هناك تعليقات:
إرسال تعليق