ఇంటి నుంచే మీ EPF క్లెయిమ్ పొందండిలా !

السبت، 19 فبراير 2022

EPFO science technologe ఇంటి నుంచే మీ EPF క్లెయిమ్ పొందండిలా !

t f B! P L


ఎంప్లాయిస్ తమ ప్రావిడెంట్ కి సంబంధించిన క్లెయిమ్ కోసం ఆఫీసులకు వెళ్లే పనిలేకుండా, ఇంట్లో కూర్చొని చిటికెలో వారి మొబైల్ ఫోన్ ల ద్వారా సెటిల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, సులభమైన ఆన్లైన్ పద్దతిలోనే అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఇక ఉద్యోగస్తుల  ప్రావిడెంట్ ఫండ్ కూడా ఆన్ లైన్ పద్దతిలో చాల సులభముగా పొందవచ్చు. వాస్తవానికి, గతంలో తమ ప్రోవిడెంట్ ఫండ్ అకౌంటులోని అమౌంటును తీసుకోవడానికి, తను పనిచేసిన ఆఫీసు మరియు EPFO ఆఫీసు చుట్టూ అనేక సార్లు తిరగవలసి వచ్చేది. అయితే, ఇపుడు అటువంటి ఇబ్బంది లేకుండా, కేవలం ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఇవ్వడం ద్వారా ఈ EPF ని సెటిల్ చేసుకోవచ్చు. అటువంటి సులభమైన పద్దతిని గురించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం మంచింది. ఈ EPFO లో మీ వివరాలను, ముఖ్యంగా మీ బ్యాంకు ఖాతాను ఎంటర్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు సరిగా చూసుకుని, చెక్ చేసుకుని మరి ఎంట్రీ చేయాలి. ఒకవేళ, తప్పుగా ఎంటర్ చేస్తే మీ అమౌంట్ మీరు తప్పుగా ఎంటర్ చేసిన ఆ బ్యాంకు ఖాతాకు మళ్ళించబడుతుంది. కాబట్టి, జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ముందుగా EPFO యొక్క అధికారక వెబ్సైట్ లోకి ప్రవేశించి, మీ యొక్క UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ని యాక్టీవేట్ చేసుకోవాలి( ఇప్పటి వరకు చేయనివారికోసం). వెబ్సైట్ కోసం EPFO పైన క్లిక్ చేయండి. వారి సంస్థ నుండి EPF డబ్బు బదిలీ కోసం ఎదురుస్తున్నవారు మీ అభ్యర్థనను, ఆన్లైన్లో EPFO ​​వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చు. మొదట మీరు EPF వెబ్సైటుకు వెళ్లి చూపిన విధంగా క్లిక్ చేయండి తరువాత Employee పై క్లిక్ చేసిన తర్వాత మీరు UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) యొక్క సభ్యునికి దాని సర్వీసు పేజీకి మళ్ళించబడతారు. సర్వీసుల కింద సభ్యుని UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) పై క్లిక్ చేసిన తర్వాత మీరు మీ UAN మరియు పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన పట్టికలో టైప్ చేయండి. మీ UAN మరియు పాస్ వర్డు టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత, మీరు Manage పైన నొక్కండి. ఆ తర్వాత దానిలో కనిపించే 4 విభాగాలలో KYC పైన క్లిక్ చేయండి. ఈ KYC లో మీ యొక్క ఆధార్, PAN మరియు బ్యాంకు వివరాలను నమోదుచేసి ఎంటర్ చేయండి. (ఈ వివరాలను ఇప్పటి వరకు నమోదు చేయని వారికోసం) ఇవి మీకు అప్డేట్ అవడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు పైన కనిపించే, Online Services పైన నొక్కడం ద్వారా లోనికి ప్రవేశించి, అందులోని Claim ఎంచుకోండి. ఇక్కడ మీ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ