బుధవారం వర్చువల్ ఈవెంట్ ద్వారా వీవో వీ23 ప్రో 5జీని రిలీజ్ చేసింది. ఈ ఫోన్ తన బ్యాక్ ప్యానెల్ కలర్స్ ను స్వయంగా మార్చుకోగలదు. బ్యాక్ ప్యానెల్ పై ఉండే ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ మీద సూర్య కిరణాలు లేదా ఇతర ఆర్టిఫిషియల్ యువీ కిరణాలు పడగానే మారిపోతుంది. గోల్డెన్ కలర్ లో ఉండే ఈ ఫోన్.. యూవీ లైట్స్ పడగానే బ్లూ కలర్ లోకి మారిపోతుంది. అలా సూర్యరశ్మి నుంచి తీసేసి పది నిమిషాలు అయినా అదే రంగులో ఉండిపోతుంది. కలర్ ఛేంజింగ్ మెకానిజం కేవలం గోల్డెన్ వేరియంట్ లోనే అందుబాటులో ఉంది. కెమెరా మాడ్యుల్ లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. టోటల్ బాడీ మాత్రమే ఎండకు మారుతుంది. వివో వి23ప్రో 8జిబీ ర్యామ్ తో రూ.38వేల 990గా, 12జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.43వేల 990.
రంగులు మార్చుకునే వివో ఫోన్ !
الخميس، 6 يناير 2022
science Smartphone technologe టోటల్ బాడీ మాత్రమే ఎండకు మారుతుంది రంగులు మార్చుకునే వివో ఫోన్
ليست هناك تعليقات:
إرسال تعليق