వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇంట్లో వేయించుకునే గచ్చు రంగు కూడా మన మీద ప్రభావం చూపుతుంది. ఎప్పుడూ కూడా రంగుల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇంట్లో ఉండే గోడలు బాగా ముదురు రంగు అయితే అప్పుడు ఖచ్చితంగా మీ గచ్చు కొంచెం లైట్ కలర్ అయి ఉండాలి. ఇలా రంగులని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా కాకుండా ఇంట్లో అంతా కూడా అన్ని డార్క్ కలర్స్ వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడు కూడా ముదురు రంగులని గచ్చులపై వేయకూడదు. ముదురు రంగు మార్బుల్ టైల్స్ వంటివి ప్రిఫర్ చేయకండి. వీటివల్ల నెగటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. అలానే సంతోషం, శాంతి ఉండకుండా పోతుంది కాబట్టి గచ్చు విషయంలో ఈ మార్పులు చేసుకోవడం మంచిది.
ఇంట్లో గచ్చు రంగు కూడా ప్రభావం చూపుతుంది !
الأربعاء، 20 أكتوبر 2021
science Technaloge vastu ఇంట్లో గచ్చు రంగు కూడా ప్రభావం చూపుతుంది !
ليست هناك تعليقات:
إرسال تعليق