ఆముదాలవలస మండలం చీమలవలస యూ.పి స్కూల్లో కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మిగతా 80 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను హోం ఐసోలేషన్‌కు ఉపాధ్యాయులు పంపించారు. అప్రమత్తమైన అధికారులు స్కూల్ ఆవరణలోశానిటైజేషన్ చేస్తున్నారు.
ホーム
/
srikakulam
/
చీమలవలస స్కూల్లో కరోనా
الثلاثاء، 7 سبتمبر 2021
ليست هناك تعليقات:
إرسال تعليق