సెల్ ఫోన్లలో ఉండే సెన్సర్ల గురించి ..!

الاثنين، 6 سبتمبر 2021

cellphones science technologe సెల్ ఫోన్లలో ఉండే సెన్సర్ల గురించి ..!

t f B! P L

 


ఒకప్పుడు ఫోన్ అంటేనే మాట్లాడుకోనికే, కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాక మాటలు దాటి, పాటల వినటం దగ్గర  నుంచి సినిమాలు చూసే వరకు ఫోన్ ద్వారానే చేస్తున్నారు. ఫోన్లనే మెసేజ్ ల నుంచి జీవితంలో జరిగే ప్రతి సందర్భాన్ని బట్టి మనం ఉపయోగిస్తాం. అలాగే ఫోన్ మనకు తెలియని ఏదైనా కొత్త చోటికి పోవాల్నన్నా, కొత్తవా ల్లు మన ఇంటికి రావాలన్నా దారిని చూపిస్తుంది. మనం రోజు ఎంత దూరం పోతున్నాం ? మన గుండె ఎలా కొట్టుకుంటుంది.. ? లాంటివి కూడా చెప్తుంది . ఇవన్నీ జరగాలంటే ఫోన్లలో ఉండే సెన్సర్లు ఉండాలి. మరి ఏ సెన్సర్ ఎలా పనిచేస్తుంది.. ? ఏ సెన్సర్ ఏం పనిచేస్తుందో..? ఆక్సిస్ ఏమిటో, సెన్సర్ ప్రింట్ లాక్ , ఫేస్ లాక్ , ఐఆర్ఎస్ లాంటివన్నీ ఫోన్ కి దగ్గర్లో ఉన్న వస్తువులను ఈ సెన్సర్ డిటెక్ట్ బయోమెట్రిక్ సెన్సర్ ద్వారా పనిచేస్తాయి. అంతేకాకుండా ఫోన్ మాట్లాడేటప్పుడు వాటితో పాటు ఆక్సిజన్ లెవల్స్ , హార్ట్ రేట్ స్క్రీన్ ఆగిపోవడానికి ప్రాక్సిమిటీ సెన్సర్ కారణం, లాంటివి రికార్డు చేసేందుకు కూడా ఈ సెన్సర్ ఉపయోగపడుతుంది. ఇది ఉండటం వల్ల చేతులు టచ్ ఫోన్ ఉపయోగపడుతుంది . ఆగిపోవడం లాంటివి జరగవు. అంతేకాకుండా ఎస్ఎఫ్సీ బ్యాటరీ లైఫ్ ను కూడా కాపాడుతుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎస్ఎఫ్ సీ యాక్సిలెరోమీటర్ సెన్సర్‌గా చెప్తారు. పది సెంటీమీటర్ల దూరంలో సెల్ ఫోన్ ఓరియెంటేషను డిసైడ్ చేస్తుంది. ఉన్న మరో డివైజ్ తో కమ్యూనికేట్ అయ్యేందుకు యాక్సిలెరోమీటర్ సెన్సర్. అంటే మనం ఈ సెన్సర్ ఉపయోగపడుతుంది. డేటా ఫోన్ ఎటువైపు తిప్పితే అలా కంటెంట్ ను ట్రాన్స్ఫర్ చేసేందుకు , గూగుల్ , ఫోన్ పేలాంటి అడ్జస్ట్ చేస్తుంది. డివైజ్ పోటైటి లో ఉందా యాప్స్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ల్యాండ్ స్కేలో ఉందా అనే దాన్ని రీడ్ చేసి ఇది అవసరం , బ్లూటూత్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ సెట్ చేస్తుంది. అలానే యూట్యూబ్ వీడియోలు చేసేకంటే, ఎస్ఎఫ్ సీ ద్వారా చేయడం సేఫ్ . చూసేటప్పుడు మనం ఫోన్ ను ఎటు తిప్పితే ఆ యాంబియంట్ లైట్ సెన్సర్ స్క్రీన్‌కు తగ్గట్లుగా అడ్జెస్ట్ చేస్తుంది. ఫొటో తీసేటప్పుడు లైట్ ఇంటెన్సిటీని ఈ గైరోస్కోప్ సెన్సర్ చెక్ చేసి , దానికి తగ్గట్టుగా లైట్ ను అడ్జస్ట్ ఫోన్లోని డైమన్షన్స్ , మూమెంట్సను, ఎడిషనల్ చేస్తుంది . దాంతోపాటుగా స్క్రీన్ బ్రైట్ నెసన్ను డైమన్షన్స్ కావాల్సినప్పుడు ఈ సెన్సర్ కూడా సరిచూస్తుంది. కార్లలోని ఆటో డిమ్మింగ్ పనిచేస్తుంది . ఇది యాక్సిలరోమీటర్తో కలిసి అద్దాల్లో కూడా ఈ సెన్సర్ పనిచేస్తుంది. 360 డిగ్రీల్లో ఫొటో తీసేటప్పుడు , వాడతారు. మోషనల్ గేమ్స్ , రేసింగ్ గేమ్స్ ఆడేటప్పుడు ఐఆర్ బ్లాస్టర్ ఫోను అటూ ఇటూ తిప్పితే ఆబ్జెక్ట్ కదిలేందుకు రిమోట్ తో పనిలేకుండా గైరోస్కోప్ సెన్సర్ కారణం . ఫోన్లోనే టీవీ , ఏసీలాంటివి బయోమెట్రిక్స్ ఆపరేట్ చేసేందుకు ఫోను లాక్ వేసేందుకు , డేటా ఇంకొకరు ఐఆర్ బ్లాస్టర్ చూడకుండా ఉండేందుకు మనం వాడే ఫింగర్ అవసరం. మ్యాప్స్ లో దారి చూపించేందుకు , దిక్కుల గురించి తెలుసుకునేందుకు డిజిటల్ కంపాస్ , జీపీఎస్ సెన్సర్లు ఉపయోగ పడతాయి . జీపీఎస్ ద్వారా ఉన్న లొకేషన్ , వెళ్లాల్సిన లొకేషన్ గురించి తెలుసు కోవచ్చు. ఇవి ఇన్పుట్ శాటిలైట్స్ ద్వారా పనిచేస్తాయి. ఇవి రెండూ స్మార్ట్ఫోన్ డేటా మీద ఆధారపడి పనిచేయవు . అందుకే , ఆన్లైన్లో ఉన్నా కూడా పనిచేస్తాయి. ఫోన్లో లొకేషన్ను త్వరగా కనిపెట్టేందుకు జీపీఎస్ కు బారోమీటర్ సెన్సర్ హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు వాతావరణం గురించి చెబుతుంది. ఎంత దూరం నడిచాం, ఎన్ని కేలరీలు బర్న్ అయ్యాయి అని చెప్పేందుకు పీడోమీటర్ సెన్సర్ ఉపయోగం పడుతుంది. ఫోన్లో ఉన్న సెన్సర్స్ గురించి తెలుసుకునేందుకు కొన్ని అప్స్ కూడా ఉంటాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ