భారీ ఆఫర్లతో వస్తున్న అమెజాన్

الأحد، 19 سبتمبر 2021

amzon business festival sale great sale technologe భారీ ఆఫర్లతో వస్తున్న అమెజాన్

t f B! P L

 

అమెజాన్ అందించే ఈ అతిపెద్ద ఫెస్టివల్ సేల్ నుండి చాలా ప్రొడక్స్ట్ పైన భారీ డీల్స్ అందించనుంది. ఈ సేల్ డేట్ ఇంకా ప్రకటించనప్పటికీ ఈ సేల్ త్వరలోనే మొదలవుతుంది. అమెజాన్ ఇండియా ఆన్ లైన్ ప్లాట్ ఫారం ప్రధాన పేజ్ బ్యానర్ ద్వారా ఈ సేల్ గురించి టీజ్ చేస్తోంది. ప్రైమ్ మెంబెర్స్ కి ఒకరోజు ముందే ఈ సేల్ కోసం యాక్సెస్ అందించనుంది. . ఈ పండుగ సేల్ ని HDFC భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. HDFC బ్యాంక్ యొక్క క్రెడిట్, డెబిట్ కార్డు లేదా EMI ద్వారా వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా ప్రకటించింది. ప్రతి సంవత్సరం కూడా అమెజాన్ పండుగ సమయంలో ఈ అమ్మకాన్ని ప్రారంభిస్తుంది. ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 70% వరకు తగ్గింపు అందిస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ