రూ.75 కే అన్లిమిటెడ్ కాలింగ్, హై స్పీడ్ డేటా

الثلاثاء، 21 سبتمبر 2021

cellphones jio technologe రూ.75 కే అన్లిమిటెడ్ కాలింగ్ హై స్పీడ్ డేటా

t f B! P L



జియో యొక్క రూ.75 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను జియోఫోన్ యూజర్ల కోసం ప్రకటించింది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 0.1GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 50 SMS లు మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ ని తీసుకువస్తుంది. అధనంగా, 200 MB అదనపు డేటాను అందిస్తుంది. ఈ ఇదే అతి తక్కువ ధర ఆల్ ఇన్ వన్ ప్లాన్ అవుతుంది. ముందుగా అందుబాటులో ఉంచిన రూ.39 మరియు రూ.69 ప్లాన్ లను తొలగించింది. జియోఫోన్ బెస్ట్ ఆఫర్ల విషయానికి వస్తే, జియోఫోన్ 2021 ఆఫర్ తో జియోఫోన్ ను ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా, ఈ అఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. అధనంగా, జియోఫోన్ ఉచితంగా లభిస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ