ఈ మద్య ఫేస్బుక్ కొత్తగా కొన్నిమార్పులు
జరిగినాయి. అందులో బాగంగానే ఫేస్బుక్ లోని వీడియోస్ మనం వీడియో పై రాగానే
ఆటోమేటిక్ గా ప్లే అవడం జరుగుతుంది . ఇది మంచి ఫెసిలిటీ నే కాని అందరికి
ఇది సౌకర్యంగా ఉండక పోవచ్చు .. మరి అందుకని ఈ ఫెసిలిటీ ని మనం ఆఫ్ చేస్కొనే
అవకాశం కూడా ఉంది .. దానికి కేవలం సింపుల్ గా
http://bit.ly/HSfbvidautoplay
ఈ లింక్ పై క్లిక్ చేసి అక్కడ కనిపిస్తున్న Auto-Play Videos ని ఆఫ్ చేస్తే సరిపోతుంది ..
మొబైల్ యాప్ వాడుతున్నవారు ఫేస్బుక్
అప్లికేషను లో యాప్ సెట్టింగ్ లోకి వేల్తితే అక్కడ ఆటో ప్లే వీడియోస్ ని
ఆఫ్ చేస్కొనే అవకాశం ఉంది ..
Random Post
إجمالي مرات مشاهدة الصفحة
Configure Archive
بحث هذه المدونة الإلكترونية
AsSencse 2
About Us
AP TO TG COMPUTER TECH
ver-1
1
Footer Menu Widget
About Me
نموذج الاتصال
No Thumbnail
Categories
Main Tags
Translate
#Advertisement
Most Popular
Featured Posts
{getFeatured} $label={recent} $region={Andhra Pradesh}
#Advertisement
8/related/default




సర్!తెలుగు బ్లాగ్ లకు adsenc accout aproove అవుతుందా
ردحذفసర్!తెలుగు బ్లాగ్ లకు adsenc accout aproove అవుతుందా
ردحذفavuthunudi
ردحذف