ఉదయ్‌పూర్ - సూరత్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పై రాళ్లు రువ్విన దుండగులు : ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్
గు జరాత్‌లోని సూరత్ సమీపంలో వేగంగా వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఉదయ్‌పూర్ - సూరత్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై జరిగిన ఈ రాళ్ల దాడిలో రైలు కిటికీ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి రైల్వే…