పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద టీజీఎస్‌ఆర్టీసీకి మరో 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు : రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద టీజీఎస్‌ఆర్టీసీకి మరో 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇవి అందుబాటులోకి వచ్చిన వెంటనే సర్వీసులను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 3,000కు పైగా కొత్…