నేను అనని మాటలను నాకు ఆపాదిస్తున్నారు : స్పీకర్‌ను ఉద్దేశించినట్లు భావిస్తే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా !
తె లంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ నేను అనని మాటలను నాకు ఆపాదిస్తున్నారన్నారు. మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దాడి చేశారు. నా డొక్కలో పోలీసులు పిడిగుద్దులు గుద్దారు. నా డొక్కలో పిడిగుద్దులు గుద్దినా నేను ఏం మాట్లాడలేదు.. అసహనంతో నే…