News Breaking
Live
wb_sunny

Breaking News

ఫ్రాన్స్‌లో ఉధృతమవుతున్న విద్యార్థుల ఆందోళనలు : విద్యార్థులకు రక్షణగా నిలబడ్డ మేయర్‌ బల్లి బగయోకో : సోషల్‌ మీడియాలో వైరల్‌

ఫ్రాన్స్‌లో ఉధృతమవుతున్న విద్యార్థుల ఆందోళనలు : విద్యార్థులకు రక్షణగా నిలబడ్డ మేయర్‌ బల్లి బగయోకో : సోషల్‌ మీడియాలో వైరల్‌


ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగిన మార్చ్‌లో పోలీసులు విద్యార్థులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా సెయింట్‌-డెనిస్‌ మేయర్‌ బల్లి బగయోకో వారిని అడ్డుకుంటూ 'స్టాప్‌ స్టాప్‌' అంటూ గట్టిగా అరిచారు. ఆయన విద్యార్థులకు రక్షణగా నిలిచిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను విద్యార్థులకు మద్దతుగా నిలవడం తన బాధ్యతగా భావించానని బగయోకో చెప్పారు. "వీధుల్లో ఉన్న హైస్కూల్‌ విద్యార్థులు నా పిల్లల లాంటివాళ్లు. వారి పక్షాన నిలబడటం నా బాధ్యత" అని పేర్కొన్నారు. పోలీసులు విద్యార్థులపైకి దూసుకెళ్లాలని నిర్ణయించుకున్నారని, వారిలో చాలామంది పోలీసులపై ఎలాంటి దూకుడు ప్రదర్శించలేదని ఆయన అన్నారు. చివరకు పోలీసులు విద్యార్థులతో పాటు తనపైనా టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారని బగయోకో తెలిపారు.

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.

Post a Comment