.sticky-share{position:fixed;left:0;top:40%;z-index:999;display:flex;flex-direction:column;gap:6px;padding:6px;background:#fff;border-radius:0 6px 6px 0;box-shadow:0 2px 8px rgba(0,0,0,.15)} .sticky-share a{width:38px;height:38px;display:flex;align-items:center;justify-content:center;border-radius:50%;background:#333;color:#fff;font-weight:700;text-decoration:none} @media(max-width:768px){.sticky-share{display:none}} ప్రభుత్వం నాపై పెట్టే ఎఫ్ఐఆర్ లను పతకాలుగా భావిస్తా : మీడియాతో రాహుల్ గాంధీ -LATEST NEWS AP TO TG ప్రభుత్వం నాపై పెట్టే ఎఫ్ఐఆర్ లను పతకాలుగా భావిస్తా : మీడియాతో రాహుల్ గాంధీ -LATEST NEWS AP TO TG
W T F

ప్రభుత్వం నాపై పెట్టే ఎఫ్ఐఆర్ లను పతకాలుగా భావిస్తా : మీడియాతో రాహుల్ గాంధీ

الأربعاء، 7 أكتوبر 2026

" says Rahul Gandhi to the media "I view the FIRs filed against me by the government as medals 45 FIRs have already been filed against him national

t f B! P L


సీఈసీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు ఐక్యపోరాటానికి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలోని సాగర్ రత్న హోటల్ లో విపక్ష పార్టీల లంచ్ మీటింగ్ జరిగింది. ఎస్ఐఆర్, సీఈసీ వ్యవహారంపై ఈ సమావేశంలో విపక్ష ఎంపీలు చర్చించారు. ఈ భేటీ అనంతరం హోటల్ బయటకు వచ్చిన రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నిన్న ఈసీని కలుద్దామని 300 మంది ఎంపీలం వెళ్లాం. లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఈసీని కలవాలనుకున్నామన్నారు. సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ చట్టబద్ధమైన అధికారి కాదని ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. మోడీ, అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని కుట్రపన్నారన్నారని ఇందులో భాగంగా మోహన్ భగవత్, జ్ఞానేశ్ ద్వారా ప్రజాస్వామ్య ఖూనీకి ప్రయత్నిస్తున్నారన్నారు. దేశ ద్రోహులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ని, నాపై ఇప్పటి వరకు 45 ఎఫ్ఐఆర్‍లు ఉన్నాయని వంద సాధించడమే లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం నాపై పెట్టే ఎఫ్ఐఆర్ లన్నీ పతకాలుగా భావిస్తానని చెప్పారు. ఖర్గే లంచ్ మీటింగ్ తర్వాత ఎంపీలు మూడు బస్సుల్లో ఎక్కి కూర్చోవడంతో వారంతా మరోసారి ఆందోళనకు సిద్దమయ్యారనే టాక్ వినిపించింది. మరో వైపు జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగుతామని రాహుల్ గాంధీ ప్రకటించడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

tag

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ