ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన ద్వైపాక్షిక భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ పురాతన తమిళ సాహిత్య కావ్యమైన 'తిరుక్కురళ్' రష్యన్ అనువాద ప్రతిని బహుమతిగా  ఆయనకు అందించారు. భారత్-రష్యాల మధ్య శతాబ్దాలుగా ఉన్న సాహిత్య, తత్వశాస్త్ర అనుబంధానికి ఈ కానుక ఒక నిదర్శనం. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళం 2026లో ప్రచురించిన ఈ ప్రత్యేక ప్రతిలో మూల తమిళ పద్యాలు, వాటి ఉచ్చారణతో పాటు నైరా మ్కర్ట్‌చ్యాన్ చేసిన రష్యన్ అనువాదం ఉంది.

Post a Comment

أحدث أقدم