చైనా మాస్టర్స్ టైటిల్ ను  సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి జోడీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో చైనాకు చెందిన హెజిటింగ్, రెన్ జియాంగ్ యు జంటను 11-21, 21-13, 21-17 తేడాతో భారత జోడీ ఓడించింది. ఈ సీజన్మొ  సాత్విక్, చిరాగ్ జోడికి ఇది రెండో టైటిల్.

Post a Comment

أحدث أقدم