الصفحة الرئيسيةbenefit India and Vietnam చైనా నుంచి వేరబుల్ పరికరాల తయారీని పూర్తిగా తరలించేందుకు సిద్ధమవుతున్న గూగుల్ ? Telugu Lo Computer أغسطس 19, 2026 0 تعليقات Facebook Twitter గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు తదితర వేరబుల్ పరికరాల తయారీని చైనా నుంచి పూర్తిగా తరలించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో భారత్, వియత్నాం దేశాలకు భారీ ప్రయోజనం చేకూరనుందని 'నిక్కీ ఆసియా' నివేదిక వెల్లడించింది. Tags benefit India and Vietnam Is Google preparing to completely shift the manufacturing of wearable devices out of China? Pixel smartphones smartwatches technology Facebook Twitter
إرسال تعليق