ర్ణాటకలోని యాద్గిర్ మండలం కడేచూరులో ఉన్న ఓ ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకై, దాన్ని పీల్చడంతో ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం రాయచూర్ ఆసుపత్రికి తరలించారు. 


Post a Comment

أحدث أقدم