News Breaking
Live
wb_sunny

Breaking News

శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ !

శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ !

దేశీయ మార్కెట్లో శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ గతేడాది మేలో రూ.1,09,999 ప్రారంభ ధరతో విడుదల చేసిన శామ్‌సంగ్, ప్రస్తుతం ఈ మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అధికారిక లాంచ్ సమయంలో రూ.1 లక్షకు పైగా ధర కలిగిన ఈ ఫోన్, ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో రూ.60 వేల పరిధిలోనే లభిస్తోంది. ప్రస్తుతం 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ.59,999కు, 512GB వేరియంట్ రూ.71,999కు అందుబాటులో ఉన్నట్లు ఆన్‌లైన్ ఆఫర్లు సూచిస్తున్నాయి. దీంతో అసలు లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు రూ.50,000 వరకు తగ్గింపు లభిస్తోంది. కొన్ని బ్యాంక్ కార్డులపై అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.

Post a Comment