తెలంగాణలో గ్రామ పంచాయతీ అధికారుల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూనియర్ అసిస్టెంట్లు, జీపీవోలకు 60:40 నిష్పత్తిలో పదోన్నతులు కల్పించింది. సీనియర్ అసిస్టెంట్ పోస్టులపై జీపీవోలకు లైన్ క్లియర్ చేసింది. జిల్లా స్థాయిలో రొటేషన్ విధానంలో పదోన్నతులు కల్పించనున్నారు. 2026 ఫిబ్రవరి 12 నుంచి అమలులోకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق