పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు టీఎంసీ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ నిన్న 144 మంది అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా వరుసగా 152, 142 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు : 294 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق