మార్చి 3న మొదటి చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ 'బ్లడ్ మూన్'గా కనిపిస్తాడు. దేశంలో సాయంత్రం 6:22 నుండి 7:53 గంటల వరకు గ్రహణం ఉంటుంది. గ్రహణం ముగింపు దశలో దేశంలో కనిపిస్తుంది. ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. రెండో చంద్రగ్రహణం ఆగస్టు 28న ఏర్పడనుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం. ఇది ప్రధానంగా యూరప్, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లో కనిపిస్తుంది. దేశంలో దీని దృశ్యమానత మరియు ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.


Post a Comment

أحدث أقدم