మారుతి సుజుకి ఫ్రాంక్స్ కొనాలనుకుంటే రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ కడితే మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇంటికి తెచ్చుకోవచ్చు. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్రారంభ ధర బేస్ వేరియంట్ రూ. 6.84 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఢిల్లీలో బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ కోసం సుమారు రూ. 52వేలు చెల్లించాలి. అలాగే ఇన్సూరెన్స్ కోసం రూ. 28వేలు చెల్లించాలి. ఇతర ఛార్జీలతో సహా కారు ధర మీకు రూ. 7.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కు వస్తుంది. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కొనుగోలు చేస్తే రూ. 5.66 లక్షలను బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలి. ఈ లోన్ 9 శాతం వడ్డీ రేటుతో మూడేళ్లకు బ్యాంకు నుంచి తీసుకుంటే నెలకు రూ. 17,999 ఈఎంఐ చెల్లించాలి. మూడేళ్లలో మొత్తం రూ. 6.47 లక్షలు తిరిగి చెల్లించాలి. ఇందులో, రూ. 81వేలు వడ్డీగా మాత్రమే చెల్లిస్తారు.
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ కడితే మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇంటికి తెచ్చుకోవచ్చు : నెలకు రూ. 17,999 ఈఎంఐ చెల్లించాలి
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق