తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబు పేట్ మండలం ఎక్మామిడి పంచాయతీ పరిధిలో సినీ నటుడు అలీ ఫామ్ హౌస్ వుంది. ఆ ఫామ్ హౌజ్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ సెక్రెటరీ శోభారాణి నోటీసులు జారీ చేశారు. దీనిపై తన తరఫు లాయర్ ద్వారా సమాధానం చెప్పేందుకు టాలీవుడ్ కమెడీయన్ అలీ రెడీ అవుతోన్నట్లు సమాచారం.
إرسال تعليق