కేరళ లోని మనంతవాడి సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాలను తీర్చేలా వైద్య సదుపాయాలు, రోడ్లు, ఉపాధి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మోడీ వ్యాపారవేత్తల కోసం మినహా ప్రజల కోసం పనిచేయరని విమర్శించారు. రాహుల్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు సత్యం కోసం పోరాడుతున్న ఆయన్ను వయనాడ్ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రియాంకా గాంధీ అన్నారు.

Post a Comment

أحدث أقدم