الصفحة الرئيسيةnational ప్రాణాలు తీసిన యువకుడి రీల్స్ పిచ్చి ! Telugu Lo Computer نوفمبر 19, 2024 0 تعليقات Facebook Twitter మధ్యప్రదేశ్‌లోని గుణకు చెందిన ఓ యువకుడు రీల్ కోసం డ్యామ్‌లోకి జంప్ చేశాడు. అతనికి పెద్దగా ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. అతని ఆచూకీ కోసం గజఈతగాళ్లు గాలించగా విగతజీవిగా కనిపించాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Tags national ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు గజఈతగాళ్లు గాలించగా విగతజీవిగా కనిపించాడు డ్యామ్‌లోకి జంప్ చేశాడు ప్రాణాలు తీసిన యువకుడి రీల్స్ పిచ్చి Facebook Twitter
إرسال تعليق