'నేను రీఫ్రెష్ కావాలనుకుంటున్నా, అందుకే కొన్ని రోజులు అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను మర్చిపోరని ఆశిస్తున్నాను.' అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిన్న తెలంగాణ భవన్ లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ భిక్ష వల్లే తెలంగాణ వచ్చిందని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాల్ని సీఎం రేవంత్ రెడ్డి కించపరుస్తున్నాడని ఆగ్రహించారు.
నేను రీఫ్రెష్ కావాలనుకుంటున్నా, అందుకే కొన్ని రోజులు అన్ని కార్యకలాపాలకు దూరం : కేటీఆర్ ట్వీట్
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق