జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆమ్రపాలిని ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఏపీలో రిపోర్టు చేయాల్సిందిగా డీవోపీటీ ఉత్వర్వులు ఇవ్వగా ఆమ్రపాలి క్యాట్‌తో పాటు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలోనే కొనసాగించాలని అభ్యర్థించారు. అయితే రెండుచోట్ల ఆమె అభ్యర్థనను తిరస్కరించడంతో ప్రభుత్వం ఆమెను జిహెచ్ఎంసి కమిషనర్ పదవి నుంచి రిలీవ్ చేసింది. ఆమె స్థానంలో ఇంచార్జ్ కమిషనర్‌గా ఐఏఎస్ సర్ఫరాజ్ లేదా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
إرسال تعليق