రతన్ టాటా మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియలు ఏ పద్దతిలో జరుపుతారన్న దానిపై విస్తృత చర్చ జరిగింది. దీనికి కారణం టాటాలు పార్శీ వర్గానికి చెందిన వారు. అయితే రతన్ టాటా ఇలాంటి వర్గాలకు అతీతం. కుల, మతాలను ఆయన ఎప్పుడూ చూడలేదు. ఆ విషయం అంత్యక్రియల్లోనూ వెల్లడి అయింది. ఆయన పార్దీవ దేహం వద్ద పార్శీ, మస్లిం, క్రిస్టియన్ , సిఖ్ అలాగే హిందూ మతాలకు చెందిన వారు ప్రార్థనలు చేస్తూ కనిపించారు.
إرسال تعليق