హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో రెజ్లర్ వినేశ్ ఫొగట్ విజయం సాధించింది. తన సమీప అభ్యర్థి బిజెపి కాండేట్ యోగేష్ కుమార్ ను ఓడించింది. ఆమె జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఇదే నియోజకవర్గంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ మూడవ స్థానంలో నిలిచారు. ఇదిలా ఉండగా హర్యానా రాష్ట్రంలో బిజెపి అధికారం దిశగా కొనసాగుతోంది.
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో రెజ్లర్ వినేశ్ ఫొగట్ విజయం !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق