తెలంగాణలోని కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం కోసిలో సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జీ ఆర్ ఎస్.ప్రవీణ్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ సందర్భంగా కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొంగలు ఎత్తుకెళ్లారట. ఈ సంఘటనపై పోలీసులకు ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.
إرسال تعليق