ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 16 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు 87,116 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా రూ.1,742 కోట్ల ఆదాయం లభించింది. లాటరీలో దుకాణాలు దక్కించుకున్న వారికి ఈనెల 15న లైసెన్స్ లు జారీ చేయనున్నారు.
إرسال تعليق