సాహసాలకు ఒడిగడుతూ వ్యూస్, లైక్స్ పరమావధిగా చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు రీల్స్ కోసం వీడియో చేయబోయి రెండు కాళ్లు విరగొట్టుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. deathp0sitive అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఓ యువకుడు ట్రాక్టర్‌కు ఉండే భారీ చక్రాన్ని తన రెండు కాళ్లతో పైకి లేపడానికి ప్రయత్నించాడు. కింద సీట్లో జారబడి కూర్చుని రెండు కాళ్లను ట్రాక్టర్ చక్రంపై పెట్టి దానిని పైకి లేపాడు. అయితే అంత బరువును ఆ కాళ్లు మోయలేకపోయాయి. రెండు కాళ్లు పుల్ల ముక్కల్లా విరిగిపోయాయి. కళ్ల ముందే అంత భారీ ప్రమాదం జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ