తెలంగాణలోని కాజీపేట కడిపికొండ రాంనగర్ సమీపంలోని ర్తేల్వే ట్రాక్ పై ఆగివున్న గూడ్స్ రైలు మీద ఎక్కి సెల్ఫీలు దిగుతూ రీల్స్ చేస్తున్న క్రమంలో హై టెన్షన్ కరెంట్ వైర్స్ తగిలి పాస్టర్ రాజ్ కుమార్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. హై టెన్షన్ కరెంట్ వైర్స్ తాకడంతో 70% కాలిన గాయాలతో అతడిని 108 ద్వారా ఎంజీఎం కు తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడికి ఎంజీఎం వైద్యులు వైద్యం అందిస్తున్నారు. ఎక్కువ శాతం చర్మ కాలిపోవడంతో ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రాణాల పైకి తెచ్చిన సెల్ఫీ : హై టెన్షన్ వైర్స్ తగిలి 70% కాలిన గాయాలతో ఆసుపత్రి పాలు !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق