రిలయన్స్ మీడియా వ్యాపారం, డిస్నీ ఇండియా విలీనానికి కొన్ని మార్పులకు లోబడి సీసీఐ ఆమోదం తెలిపింది. రిలయన్స్ 47వ ఏజీఎంకు ముందే తమ నిర్ణయాన్ని ప్రకటించింది. రూ.70,350 కోట్ల విలువైన సరికొత్త జాయింట్ వెంచర్ కు నీతా అంబానీ ఛైర్ పర్సన్ గా ఉంటారు. డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. ఇందులో రిలయన్స్ కు 16.34, వయాకామ్ 18కు 46.82, డిస్నీకి 36.84% వాటాలు ఉంటాయి.
إرسال تعليق