లింపిక్స్‌లో రెండు పతకాలను ముద్దాడిన మనూ భాకర్‌కు అరుదైన అవకాశం లభించింది. ఒలింపిక్స్ క్లోజింగ్ సెరెమనిలో భారత ఫ్లాగ్‌బేరర్‌గా వ్యవహరించనున్నారు. మహిళా అథ్లెట్ల బృందానికి ఫ్లాగ్‌బేరర్‌గా ఉండబోతోన్నట్లు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ వెల్లడించింది. పురుషుల టీమ్‌కు ఎవరు ఫ్లాగ్‌బేరర్‌గా ఉంటారనేది ఇంకా నిర్ధారణ కాలేదు.

Post a Comment

أحدث أقدم