బుల్ ఇస్మార్ట్ చిత్రంలోని 'మార్ ముంతా చోడ్ చింతా' సాంగ్ పై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు డైరెక్టర్ పూరి జగన్నాథ్పై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. బీఆర్ఎస్ నేతలు రజితారెడ్డి, సతీష్ కుమార్ ఎల్బీనగర్ డీసీపీకి కంప్లైట్ ఇచ్చారు. ఐటెం సాంగ్ లో బీఆర్ఎస్ అధ్యక్షుడి డైలాగ్ 'ఏం చేద్దాం అంటావ్ మరి'ని ఎలా వాడుతారంటూ మండిపడ్డారు. ఇవి తమ మనోభావాలను దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم