ప్రధాని నరేంద్ర మోడీ కజకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌ సమ్మిట్‌కు ప్రధాని హాజరుకావాల్సి ఉండగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పర్యటన రద్దైంది. ముందుగా జులై 3,4 తేదీల్లో ప్రధాని పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. అయితే జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీకి బదులుగా ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరుకానున్నారు.

Post a Comment

أحدث أقدم