పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కాంగ్రెస్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మోడీ సర్కార్ వైఫల్యమే కారణమని ఆరోపించింది. పదేళ్ల పాలనలో రైల్వేశాఖను బీజేపీ దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఆ శాఖను ప్రచార వేదికగా మార్చేసిందని ఆరోపించారు. బాధితుల తరఫున పోరాడుతామన్నారు. మోడీ ప్రభుత్వాన్ని దీనికి జవాబుదారిని చేస్తాం అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పదేళ్ల పాలనలో రైల్వేశాఖను దుర్వినియోగం చేశారు !
الاثنين، 17 يونيو 2024
congress national కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పదేళ్ల పాలనలో రైల్వేశాఖను దుర్వినియోగం చేశారు రైల్వేశాఖను బీజేపీ దుర్వినియోగం చేసింది
ليست هناك تعليقات:
إرسال تعليق