వెస్టిండీస్ తో కలిసి ఈసారి టీ20 వరల్డ్ కప్ కు అమెరికా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. వీటి కోసం అమెరికా లోని న్యూయార్క్ లో నసావు కౌంటీ క్రికెట్ గ్రౌండ్ ను కేవలం 3 నెలల్లో నిర్మించారు. దీని నిర్మాణం కోసం ఏకంగా రూ. 243 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు ఈ స్టేడియంను కూల్చివేయనున్నారు. న్యూయార్క్ లో జరగాల్సిన మ్యాచ్ లు ముగియడంతో ఆ స్టేడియాన్ని కూల్చివేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. బుధవారం అమెరికాతో భారత్ ఆడిన మ్యాచే ఆ వేదికలో చివరిది. గురువారం నుంచి ఈ పాక్షిక స్టేడియాన్ని క్రమంగా తొలగించనున్నారు. నసావు స్టేడియాన్ని తొలగించేందుకు ఇప్పటికే అక్కడకు భారీ సంఖ్యలో బుల్డోజర్లు కూడా చేరుకున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ